అరిషడ్వర్గములు…

అరిషడ్వర్గములు…

అరిషడ్వర్గములు…

ఈ గుణములు మానవున్ని ఏ స్థితికి తీసుకోస్తాయి… ఒకసారి చూద్దాం.

కామము:
దర్మవిరుద్దమైన కోరికలతో కంటికినచ్చిన వాటి కోసం వెంపర్లాడేలా చేసి,
దన మానములను మనుషులకు పోగొడుతుంది

క్రోదము:
కామము వలన క్రోదము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువులను పెంచుతుంది.

లోభము:
తన దనం తనకూ, తనవారికి కూడా దక్కకుండా చివరకు పరులకూ అర్హత లేనివారికి అందుతుంది

మోహము:
నాది అనే భ్రమలో పడి నీలో వున్న “నేను” యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేకపోవటం.

మదము:
మనకున్న ఆస్తులు, డబ్బు, పేరు వంటి తాత్కాలిక శక్తులను చూసుకొని విర్రవీగటము.

మాత్సర్యము:
పరులని చూసి ఈర్ష్య పొందుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము. చక్కటి కాలాన్ని వృధా చేసుకోవడం.

ఈ 6 లక్షణాలను (దుర్గుణాలను) దాటిన వారికి ఆనందమే చిరునామా…
కాకపోతే సాధన తప్పనిసరి.

One thought on “అరిషడ్వర్గములు…

  1. వీటిని జయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా సార్

Leave a Reply

Your email address will not be published.