వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః ||
ఇది వేద వాక్కు
మనందరికీ తెలుసు అవియే జీవకోటికి మూలమని
కానీ అవసరం పేరిట అవసరానికి మించి కోసేస్తున్నాం
కాదు కాదు తెలిసి తెలిసి మనల్ని మనమే అగాధం లోనికి తోసేసుకుంటున్నాం
మానవా నువ్వు మారవా?