రామున్ని ఈ దేశం నుంచి కాని, ధర్మం నుంచి కానీ ఎవరూ వేరు చేయలేరు బాబ్రీ లాంటి వాళ్లు లక్షమంది పుట్టవచ్చు కానీ అన్ని లక్షల మంది చేసిన పాపాన్ని రాముడు లాంటి వాడు ఒక్కడు పుడితే చాలు ఆ పాపాన్నంతా కడిగేస్తుంది

వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః || ఇది వేద వాక్కు మనందరికీ తెలుసు అవియే జీవకోటికి మూలమని కానీ అవసరం పేరిట అవసరానికి మించి కోసేస్తున్నాం కాదు కాదు తెలిసి తెలిసి మనల్ని మనమే అగాధం లోనికి తోసేసుకుంటున్నాం మానవా నువ్వు మారవా?

ఈ దేశాన్ని రక్షించేవి రెండు శక్తులు

ఈ దేశాన్ని రక్షించేవి రెండు శక్తులు ఒకటి రామం రెండు గ్రామం గ్రామం లో గకారం తీసేస్తే మిగిలేది రామమే అందుకే ఆ రెండిటినీ ఎవ్వరూ వేరు చేయలేరు

అరిషడ్వర్గములు…

అరిషడ్వర్గములు… ఈ గుణములు మానవున్ని ఏ స్థితికి తీసుకోస్తాయి… ఒకసారి చూద్దాం. కామము: దర్మవిరుద్దమైన కోరికలతో కంటికినచ్చిన వాటి కోసం వెంపర్లాడేలా చేసి, దన మానములను మనుషులకు పోగొడుతుంది క్రోదము: కామము వలన క్రోదము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది. శత్రువులను పెంచుతుంది. లోభము: తన దనం తనకూ, తనవారికి కూడా దక్కకుండా చివరకు పరులకూ అర్హత లేనివారికి అందుతుంది మోహము: నాది అనే భ్రమలో పడి నీలో వున్న…

రావణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్వామీజీ మోటివేషనల్ స్పీచ్

రావణ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్వామీజీ మోటివేషనల్ స్పీచ్ ఈ దేశం గొప్పతనం గురించి, చరిత్ర గురించి, ఆధ్యాత్మిక వ్యవస్థ గురించి, శ్రీలంక విశిష్టత గురించి చక్కగా వివరించిన speech ను అందరికీ చేరవేద్దాం. [embed]https://www.facebook.com/paripoornanandaswamienglish/videos/1982167482106665/[/embed]

జన్మ – కర్మ

జన్మ - కర్మ అనగనగా ఒకనొక ఊరిలో ఇద్దరు మిత్రులు వున్నారు. వారి చదువులు పూర్తయ్యాక ధనార్జన నిమిత్తం, దేశం అంతటా తిరిగి, ఏదైనా వ్యాపారం చేసి, ధనమును సంపాదించాలని నిర్ణయించుకుని, ఒక మంచిరోజు చూసుకుని బయలు దేరారు. కానీ ఎంత దూరం ప్రయాణించిన సరే, వారికి ఏ విధమైన అవకాశం లభించలేదు. చివరికి తిరిగి తిరిగి, విసుగు చెంది, ఒక కూడలి వద్ద నున్న చెట్టు వద్దకు వచ్చాక,…